సంతమాగులూరులో గాయపడిన వ్యక్తి మృతి

సంతమాగులూరులో గాయపడిన వ్యక్తి మృతి

BPT: సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామవాసి ఆనంద్ (40) చికిత్స పొందుతూ.. సోమవారం మరణించారు. RTC డ్రైవర్‌గా పనిచేస్తూ కొంతకాలంగా విధుల్లో లేకుండా ఆగిపోయారు. యాక్సిడెంట్ కారణంతో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.