బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

NGKL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద రావుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీతోనే తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.