'62 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభం'
PLD: ఈ నెల 15న సీఎం చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో 62 కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఇప్పటికే 207 క్యాంటీన్లు ఉండాగా, మరికొన్నా చేర్చడంతో మొత్తం 269కి పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు తక్కువ ధరలో ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టిన విషయం తెలిసిందే.