'పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలి'

'పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలి'

MDK: పనుల జాతరను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మిలతో కలిసి పనుల జాతర-2025 ప్రారంభించారు. గ్రామసభలలో ఆసక్తి గల లబ్ధిదారులు పశువుల కొట్టాలు, సోక్ ఫిట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.