CPI రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి
KDP: తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య CPI నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై AISF జిల్లా ప్రధాన కార్యదర్శి గాను,రాష్ట్ర అధ్యక్షునిగా,ప్రధాన కార్యదర్శిగా,జాతీయ కార్యదర్శిగా,AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు చేశారు.