బుచ్చి లో రాఖీ పండుగ సందడి

బుచ్చి లో రాఖీ పండుగ సందడి

NLR: రేపు రాఖీ పండుగ సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రాఖీ కొనుగోలు జోరుగా సాగుతుంది. బుచ్చి పట్టణంలోని రాఖీ దుకాణం వద్ద ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రకరకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. రూ. 10 నుంచి 150 వరకు వివిధ ధరల్లో ఆకర్షణమైన డిజైన్‌లో రాఖీలు లభ్యమవుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.