VIDEO: ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

VIDEO: ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

మార్కాపురం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ మంగళవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఏప్రిల్ 2 నుంచి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు.