'ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి'
ప్రకాశం: మార్కాపురంలోని జర్నలిస్ట్ కాలనీలో విలేకరుల స్థలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విలేకరులు MRO చిరంజీవినికు వినతిపత్రం అందించారు. చెన్నరాయునిపల్లికి లేఔట్ ప్లాట్‌లలో వున్న ఫెన్సింగ్ తొలగించి వాటిని ఆక్రమించారని విలేకరులు తెలిపారు. ఎమ్మార్వో సానుకూలంగా స్పందించి, తగిన న్యాయం చేస్తామని అన్నారు.