కాకాణి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వారంరోజులు కస్టడీకి ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ 5వ అదనపు జిల్లా కోర్టులో గురువారం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాకాణి విచారణకు సహకరించలేదని, బ్యాంక్ లావాదేవీలు, అక్రమ మైనింగ్‌లో ఎవరెవరిపాత్ర ఉందో విచారించాలని దర్యాప్తు అధికారి శ్రీనివాసరావు పిటిషన్ వేశారు. శుక్రవారం విచారణకు కోర్టుకు తరలిస్తారని పోలీసులు తెలిపారు.