పుత్తూరులో షేక్‌స్పియర్ జయంతి వేడుకలు

పుత్తూరులో షేక్‌స్పియర్ జయంతి వేడుకలు

GNTR: ప్రముఖ సాహితీవేత్త విలియం షేక్‌స్పియర్ జయంతి సందర్భంగా పుత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షేక్‌స్పియర్ కేవలం ఇంగ్లీష్ రచయిత మాత్రమే కాకుండా, సమాజం, వ్యక్తిత్వం, మానవ మనస్తత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబించిన గొప్ప నాటకకర్తగా నిలిచారని పేర్కొన్నారు.