రైల్వే డీఆర్‌ఎంకు సీఐటీయూ నాయకుల వినతి

రైల్వే డీఆర్‌ఎంకు సీఐటీయూ నాయకుల వినతి

ATP: రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ మంగళవారం గుంతకల్లు రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాకు సీఐటీయు నాయకులు వినతి పత్రం అందజేశారు. సీఐటీయు పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ రైల్వే కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు.