భక్తుల ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రామయ్య  కళ్యాణ తలంబ్రాలు

WGL: నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ రామ భక్తులు తీపి కబురు చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కావలిసిన వారు లాజిస్టిక్స్ ద్వార కార్గో ఏజెంట్స్ వద్ద రూ.151/- చెల్లించి బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. స్వామి వారి తలంబ్రాల బుకింగ్ కొరకు 9704644543, 9989038476 నంబర్లను సంప్రదించాలన్నారు.