'నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

'నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో 1720 పోలింగ్ కేంద్రాలకు సుమారు 1700 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.