అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం: సర్పంచ్

అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం: సర్పంచ్

BHPL: మేడిపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని సర్పంచ్ పవిత్ర దేవేందర్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని సర్పంచ్, ప్రజాప్రతినిధులను మహనీయుల ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.