VIDEO: గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఆహ్వానించిన భట్టి
HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య ఎంగేజ్‌మెంట్ ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిని భట్టి జూబ్లీహిల్స్ ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు ఎంగేజ్‌మెంట్‌కు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.