గ్రామాభివృద్ధికి ఓటేసిన యువత
NZB: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌లో యువత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మొదటిసారి గ్రామాభివృద్ధికి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.