VIDEO: కాంగ్రెస్‌ను ఎదిరించిన ధీశాలి జగనన్న: కేతిరెడ్డి

VIDEO: కాంగ్రెస్‌ను ఎదిరించిన ధీశాలి జగనన్న: కేతిరెడ్డి

సత్యసాయి: దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టిన ధైర్యవంతుడు జగనన్న అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. చంద్రబాబు తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదని విమర్శించారు. వైసీపీది ఒంటరి పోరాటమని స్పష్టం చేశారు.