ఐవిఆర్ఎస్ పై అవగాహన

ఐవిఆర్ఎస్ పై అవగాహన

VZM: రేగిడి ఆమదాలవలస డిప్యూటీ MPDO తుమ్మి రాజేశ్వరరావు బుధవారం స్దానిక ఉనుకూరు,అంబాడ వెంకటాపురం పంచాయితీల్లో IVRS కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి శానిటేషన్‌ వర్కర్ల చెత్తసేకరణ, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ శానిటేషన్‌ సేవలను మరింత మెరుగుగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం IVRS పై స్దానికులకు అవగాహన కల్పించారు.