TGPEEOA డివిజన్ నూతన అధ్యక్షుడిగా గురువయ్య

TGPEEOA డివిజన్ నూతన అధ్యక్షుడిగా గురువయ్య

MNCL: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ నూతన అధ్యక్షుడిగా మంచిర్యాల ఎక్సైజ్ CI గురువయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశంలో ఆయనను సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే అసోసియేట్ అధ్యక్షుడుగా హరి, ఉపాధ్యక్షుడిగా గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటరమణ ఎన్నికయ్యారు