తుఫాను బాధితులకు తక్షణ సాయం పంపిణీ
SKLM: రూరల్ పెద్ద గన గలవానిపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పర్యటించారు .ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి తక్షణ సాయంగా 50 కేజీల రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు కేజీ చొప్పున ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార అందించారు.