పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే

పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే

WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమవారం యూసఫ్‌గూడ ప్రాంతంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే BRS పార్టీ లక్ష్యమన్నారు.