VIDEO: బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

VIDEO: బాధితులకు సీఎంఆర్ఎఫ్  చెక్కులు అందజేత

KMR: తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా సీఎంఆర్ చెక్కును మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.