భద్రాద్రి గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

భద్రాద్రి గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

BDK: నేడు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. భద్రాచలం(1), కరకగూడెం (16), దుమ్ముగూడెం (37), చర్ల(26), బూర్గంపాడు(18), మణుగూరు(14) అశ్వాపురం (24) మండలాల్లో పోలింగ్ జరగనుంది. 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత కట్టుదిట్టం చేశారు.