'రైతులు వాటర్ షెడ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'రైతులు వాటర్ షెడ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో కొత్తగా వాటర్‌షెడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భూముల అభివృద్ధికి వాటర్ షెడ్డు ఎంతో దోహద పడుతుందన్నారు. రైతులు వాటర్ షెడ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.