‘చంద్రబాబు మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలి’

‘చంద్రబాబు మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలి’

AKP: చంద్రబాబు మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలని ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. మునగపాక మండలం గుంటవానిపాలెంలో శనివారం సాయంత్రం బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.