PACS CEOను సస్పెండ్ చేసిన కలెక్టర్

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు PACS CEOను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. గ్రామ పరిధిలోని అలీనగర్ PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, హమాలీలను CEO ఇప్పటివరకు చూడలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.