TTD కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

CTR: తితిదేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ.. సోమవారం జీవో జారీచేసింది. TTD పరిధిలో 2000 నుంచి పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరించాలని TTD ధర్మకర్తల మండలి ఛైర్మన్ BR నాయుడు అధ్యక్షతన బోర్డుసభ్యులు తీర్మానించి ప్రభుత్వానికి పంపడంతో అక్కడి నుంచి ఉత్తర్వులు వెలువడింది.