VIDEO: దుబ్బగూడెంలో రైతుల ఆవేదన
MHBD: గంగారం(M)దుబ్బగూడెం గ్రామంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయారు. యూరియా బస్తాలను అధిక రేట్లకు అమ్మి, వడ్డీల పై వడ్డీలు వేసి రైతులను నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల అప్పు తీర్చమని వేదూస్తున్నారని కట్టలేకపోతే ఐదు ఎకరాల భూమి రాసిమ్మని బెదిరిస్తున్నారని విమర్శించారు. రైతులు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.