'ఇద్దరు టీచర్లు ఉన్న విధులకు ఒక్కరూ రావట్లే'

'ఇద్దరు టీచర్లు ఉన్న విధులకు ఒక్కరూ రావట్లే'

ASR: మడ్రెబు ఎంపీపీ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉన్నప్పటికీ ఒక్క టీచరూ పాఠశాలకు రావడం లేదని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు బాబూజి, మాధవరావు తెలిపారు. మొంథా తుపాన్‌కు ఒక టీచర్ అప్పుడప్పుడూ వచ్చే వారని, తుపాన్ తరువాత ఆ టీచర్ కూడా రావడం లేదని తమ పర్యాటనలో తేలిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఇద్దరు టీచర్లు విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు.