జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

MBNR: జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా దోనూరులో 38.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దేవరకద్రలో 28.8 మి.మీ, హన్వాడలో 27.5 మి.మీ, కోయిలకొండలో 22.5 మి.మీ, భూత్పూర్‌లో 21.5 మి.మీ, మిడ్జిల్‌లో 20.5 మి.మీ, జానంపేటలో 15.8 మి.మీ, నవాబుపేట, అడ్డాకల్‌లో 14.5 మి.మీ, జడ్చర్లలో 9.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.