ఉమ్మడి జిల్లా ఆర్టీసీలో 89 మంది కండక్టర్ల బదిలీ

ఉమ్మడి జిల్లా ఆర్టీసీలో 89 మంది కండక్టర్ల బదిలీ

MBNR: ఉమ్మడి జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు 89 మందిని బదిలీ చేసినట్లు ఆర్ఎం సంతోష్ తెలిపారు. ఈ బదిలీల్లో మెడికల్, రిక్వెస్ట్ బదిలీలు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఒకే డిపోలో పని చేస్తున్న వారిని ఇతర డిపోలకు బదిలీ చేశామన్నారు. MBNR డిపో- 4, షాద్‌నగర్-15, గద్వాల్-16, NRPT-18, కల్వకుర్తి-9, కొల్లాపూర్-11, కోస్గి-3, NGKL-10, చేసారు.