'వర్షాలు, వరదల నష్టంపై నివేదిక ఇవ్వాలి'

'వర్షాలు, వరదల నష్టంపై నివేదిక ఇవ్వాలి'

MNCL: జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జరిగిన నష్టాలకు సంబంధించి ప్రకృతి విపత్తుల పరిధిలోకి వచ్చే వివరాలతో నివేదిక తయారు చేయాలని సూచించారు.