VIDEO: రామవరంలో రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి

VIDEO: రామవరంలో రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. అనంతరం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి వారికి నిత్యవసర వస్తువులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.