నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా..

నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా..

HYD: బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. బోరబండ బస్ స్టాప్ నుంచి విజేత థియేటర్, మోతీ నగర్ ఎక్స్ రోడ్, డాన్ బాస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగనుందని అధికారులు తెలిపారు. బోరబండ బస్టాప్ వద్ద పబ్లిక్ మీటింగ్, జనప్రియ బ్యాక్ గేట్ శంకర్ లాల్ నగర్ వద్ద మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు.