కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీపీ భీమేశ్వరి

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీపీ భీమేశ్వరి

జగిత్యాల: ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్ గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఇబ్రహింపట్నం ఎంపీపీ జాజాల భీమేశ్వరి పరిశీలించారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని సిబ్బందిని కోరరు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.