VIDEO: గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీ విమర్శలు
VSP: గవర్నర్ ప్రసంగం అబద్ధాలతో నిండి ఉందని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వం భయం దాగి ఉందని విమర్శించారు. ఎన్నికల హామీలను విస్మరింవారన్నారు.