మైసమ్మను దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు
KNR: కేంద్రంలోని ప్రసిద్ధ బంగారు మైసమ్మ ఆలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ ఆర్చకులు కవితకు ఆశీర్వచనం అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.