BREAKING: నిమ్స్‌లో మాజీ డీజీపీ కన్నుమూత

BREAKING: నిమ్స్‌లో మాజీ డీజీపీ కన్నుమూత

HYD: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఇవాళ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ఆయన మరణించినట్లు తెలిపారు. దీంతో పలువురు ప్రముకులు సంతాపం వ్యక్తం చేశారు.