శంకరపట్నంలో మహిళా కాంగ్రెస్ సంతకాల సేకరణ

శంకరపట్నంలో మహిళా కాంగ్రెస్ సంతకాల సేకరణ

KNR: ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పిలుపు మేరకు శంకరపట్నం మండలంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. Jeffrey Epsteinతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ KNR మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.