కొత్త జెర్సీతో బరిలోకి దక్షిణాఫ్రికా

కొత్త జెర్సీతో బరిలోకి దక్షిణాఫ్రికా

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన సఫారీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. WTC ఫైనల్‌లో కొత్త జెర్సీతో బరిలో దిగుతుంది. ఈ మేరకు సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా కొత్త జెర్సీని ధరించి ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం కొత్త జెర్సీకి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.