ఉదయం గోరు వెచ్చని నీళ్లు తాగితే?

ఉదయం గోరు వెచ్చని నీళ్లు తాగితే?

ప్రతిరోజు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంతో పాటు మలబద్ధకం తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె జబ్బులు దరిచేరవు. చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది.