పుంగనూరు సమస్యలపై జేసీకి ఫిర్యాదు

పుంగనూరు సమస్యలపై జేసీకి ఫిర్యాదు

CTR: పుంగనూరు సమస్యలను పరిష్కరించాలని జనసేన నాయకులు రాయల్ కుమార్ కోరారు. చిత్తూరులో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేలో జాయింట్ కలెక్టర్ విద్యాధరికి ఫిర్యాదు చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పుంగమ్మ కట్టపై వాకింగ్ ట్రాక్‌కు మరమ్మతులు చేయించాలని కోరారు. ఇనుప కంచె ఏర్పాటు చేసి, లైటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.