క్లబ్ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

క్లబ్ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

NLG: వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రైల్వే ట్రాక్ దగ్గర గల శివాలయం నందు 2000 మంది భక్తులకు మజ్జిగ పంపిణి చేశారు. మొదటి సారిగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని భక్తులకు మజ్జిగ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.