VIDEO: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మండలంలోని సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేని కోరారు.