VIDEO: గన్నవరంలో షటిల్ ఆడుతున్న వంశీ

VIDEO: గన్నవరంలో షటిల్ ఆడుతున్న వంశీ

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు కనిపిస్తోంది. గురువారం రాత్రి గన్నవరంలో ఆయన షటిల్ ఆడారు. గతంలో ఆయన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పైన ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఆయన ఆటలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.