తడ్కల్ చేరుకున్న పోలింగ్ సిబ్బంది

తడ్కల్ చేరుకున్న పోలింగ్ సిబ్బంది

SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి మూడో విడత స్థానిక ఎన్నికల సందర్భంగా మంగళవారం స్థానిక ZPHS పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని స్టేజ్ 2 ఆఫీసర్ గుండు హనుమండ్లు తెలిపారు.