ఓబీసీ సెల్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ఈర్లపల్లి

ఓబీసీ సెల్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ఈర్లపల్లి

HYD: గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ పదవీ బాధ్యతలు స్వీకరరించారు. కన్వీనర్‌గా జూలూరి ధనలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ (AICC) అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.