కర్నూల్ రేంజ్‌లో 10 మంది సీఐల బదిలీ

కర్నూల్ రేంజ్‌లో 10 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్‌లో ఇవాళ 10 మంది సీఐలు బదిలీ అయ్యారు. వి.శ్రీహరి పులివెందుల ట్రాఫిక్ PSకు, పి.రామాంజులు మహిళా PS-I కర్నూలుకు, విజయలక్ష్మి VR కర్నూలుకు, ఎం.రామయ్య నాయుడు కర్నూల్ ట్రాఫిక్ PSకు బదిలీ అయ్యారు. ఎస్.మంసూరుద్దీన్ CCS-II కర్నూలుకు, డి.మస్తాన్ వలి మహిళా PS-II కర్నూలుకు, రామకృష్ణారెడ్డి చిన్నచౌక్ UPSకు, రాజగోపాల్ RIMS UPS ట్రాన్స్‌ఫర్ అయ్యారు.