VIDEO: రెండు బైక్‌లు ఢీ.. రోడ్డుపై పారిన డీజిల్

VIDEO: రెండు బైక్‌లు ఢీ.. రోడ్డుపై పారిన డీజిల్

KMM: వైరా పోలీస్ స్టేషన్ దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైక్‌లు ఢీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఒక బైక్ పై డీజిల్ క్యాన్ తీసుకెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో డీజల్ రహదారిపై పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం తలేత్తింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నీటితో రోడ్డును శుభ్రం చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.