హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

HNK: ట్రాఫిక్ హోంగార్డు శ్రీనివాస్ సతీమణి మరణించడంతో ఆయనకు తోటి సిబ్బంది ఆర్థికంగా అండగా నిలిచారు. ట్రాఫిక్ సిబ్బంది రూ.72వేలు సేకరించి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ సీతారెడ్డి చేతుల మీదుగా శుక్రవారం శ్రీనివాస్ పిల్లలకు అందజేశారు. హెూంగార్టు కుటుంబానికి అన్ని సందర్భలలో అండగా ఉంటమని, అధికారులు వెల్లడించారు.